Yerrodi Veeragadha : Naga Babu Releases A video Counter To Balayya | Filmibeat Telugu

2019-01-09 202

Mega brother nagababu released a Short Film titled 'Yerrodi Veeragadha'. Naga Babu said that this short film is Counter to Balakrishna.
#YerrodiVeeragadha
#balakrishna
#nagababu
#chiranjeevi
#pawankalyan
#tollywood

బాలకృష్ణ, నాగబాబు మధ్య రగులుతున్న వివాదం పతాక స్థాయికి చేరింది. గతంలో పలు సందర్భాల్లో మెగా స్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి బాలకృష్ణ చేసిన కామెంట్లకు ఇపుడు కౌంటర్ ఎటాక్ ప్రారంభించిన నాగబాబు... ఆయన్న ప్రశ్నిస్తూ ఇప్పటికే పలు వీడియోలు విడుదల చేసిన సంగతి తెలిసిందే.